కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయానికి ఆదివారం వరద ఉధృతి తగ్గింది.
శ్రీశైలం : కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయానికి ఆదివారం వరద ఉధృతి తగ్గింది. జలాశయంలో గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం నీరు 875 అడుగులకు చేరింది. కానీ ప్రాజెక్ట్లో ఇన్ఫో 46,600 ఉండగా... జౌట్ ఫ్లో 79, 823 క్యూసెక్కులు ఉంది. జిల్లాలో తుంగభద్ర జలాశయంలో పూర్తి స్థాయి నీటిమట్టం 1635 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1616 అడుగులకు చేరింది. ఇన్ ఫ్లో 15, 588 క్యూసెక్కులు ఉండగా... జౌట్ ఫ్లో 7,438 క్యూసెక్కులుగా ఉంది.