వీఐపీ కూడలిలోని నట్స్, ప్రూట్స్ దుకాణంలోని డ్రైప్రూట్స్, కిస్‌మిస్‌లో పురుగులు ఉన్నట్లు కమిషనర్‌కు అందిన ఫిర్యాదు మేరకు శనివారం ఆహారభద్రత అధికారులు తనిఖీలు నిర్వహించారు.
ద్వారకానగర్: వీఐపీ కూడలిలోని నట్స్, ప్రూట్స్ దుకాణంలోని డ్రైప్రూట్స్, కిస్‌మిస్‌లో పురుగులు ఉన్నట్లు కమిషనర్‌కు అందిన ఫిర్యాదు మేరకు శనివారం ఆహారభద్రత అధికారులు తనిఖీలు నిర్వహించారు.
పురుగులు ఉన్నట్లు గుర్తించి ఆహరభద్రత చట్టప్రకారం షాపు యాజమానికి నోటీసులు జారీ చేసికేసు నమోదు చేశారు. మొత్తం 15 రకాల శాంపిల్స్ తీసి పరీక్షల నిమిత్తం లేబరేటరీకిపంపించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు యస్.జనార్ధనరావు,జి.వి.అప్పారావు, కోటేశ్వరరావు మాట్లాడుతూ రిపోర్టు వచ్చిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.