200 కిలోల గంజాయి పట్టివేత | ganjai seezed | Sakshi
Sakshi News home page

200 కిలోల గంజాయి పట్టివేత

Mar 2 2017 11:17 PM | Updated on Sep 5 2017 5:01 AM

రెండు వేర్వే రు కేసుల్లో ఏ జెన్సీ డొంకరా యి నుంచి మహా రాష్ట్ర కు గంజాయిని తరలిస్తున్న ఐ దుగురిని గురువారం అరెస్ట్‌ చేసిన ట్టు చింతూరు సీఐ కె.దుర్గాప్రసాద్‌ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు చింతూరు మండలం గొర్లగూడెం జంక్ష¯ŒS వద్ద తనిఖీలు

  • ఐదుగురి అరెస్ట్‌.. మూడు కార్లు సీజ్‌
  • చింతూరు (రంపచోడవరం) : 
    రెండు వేర్వే రు కేసుల్లో ఏ జెన్సీ డొంకరా యి నుంచి మహా రాష్ట్ర కు గంజాయిని తరలిస్తున్న ఐ దుగురిని గురువారం అరెస్ట్‌ చేసిన ట్టు చింతూరు సీఐ కె.దుర్గాప్రసాద్‌ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు చింతూరు మండలం గొర్లగూడెం జంక్ష¯ŒS వద్ద తనిఖీలు చేస్తుంటే రెండు కార్లలో 140 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, కా ర్లను సీజ్‌ చేసినట్టు తెలిపారు. ఈ దాడిలో మహారాష్ట్ర రాష్ట్రం ధూలే జి ల్లాకు చెందిన రమేష్‌పాటిల్, సంజ య్‌ భగవా¯ŒS చౌదరి, ప్రవీణ్‌ యువరాజ్‌ పాటిల్, దొండైచా జిల్లాకు చెం దిన దీపక్‌ తుకారంలను అరెస్ట్‌ చేశామన్నారు. మరో ఘటనలో ఇదే ప్రాం తంలో మరో కారులో తరలిస్తున్న 60 కిలోల గంజాయి లభ్యమైందన్నారు. గంజాయి రవాణా చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన రఘువీర్‌రాయ్‌ను అరెస్టు చేసి కారును సీజ్‌ చేశామన్నారు. స్వా« దీనం చేసుకున్న గంజాయి విలువ రూ.పది లక్షల వరకూ ఉంటుందని అంచనా. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ జగన్మోçßæనరావు, ఎస్సై శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement