జాతీయ రహదారిపై బారులు తీరిన వాహనాలు | journalists attacked at renigunta RTA check posts | Sakshi
Sakshi News home page

జాతీయ రహదారిపై బారులు తీరిన వాహనాలు

Published Sun, Feb 14 2016 10:10 PM | Last Updated on Sun, Sep 3 2017 5:39 PM

journalists attacked at renigunta RTA check posts

తిరుపతి: చిత్తూరు జిల్లా రేణిగుంట ఆర్టీఏ చెక్ పోస్టుల వద్ద అక్రమాలు పెరిగిపోయాయి. ఈ విషయంపై నిఘా పెట్టిన మీడియా ప్రతినిధులు కవరేజ్ కోసం వెళ్లారు. లంచాలు తీసుకుంటుండగా ఆ దృశ్యాలను చిత్రీకరించారు. ఈ విషయాన్ని గ్రహించిన చెక్ పోస్ట్ అధికారులు మీడియా వారిపై దాడికి పాల్పడ్డారు. తమపై జరిగిన దాడికి నిరసనగా రేణిగుంట-చెన్నై రహదారిపై జర్నలిస్టులు ధర్నాకు దిగారు. దీంతో రహదారిపై 4 కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement