విజయవాడ నగరంలో సీఐటీయూ 14వ రాష్ట్ర మహాసభలు ఆదివారం ప్రారంభమయ్యాయి.
విజయవాడ నగరంలో సీఐటీయూ 14వ రాష్ట్ర మహాసభలు ఆదివారం ప్రారంభమయ్యాయి. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి బీఆర్‌టీఎస్ రోడ్డు వరకు కార్మికులు భారీ ర్యాలీ చేపట్టారు. బీఆర్‌టీఎస్ వద్ద జరిగే బహిరంగ సభలో త్రిపుర సీఎం మాణిక్ సర్కారు పాల్గొని ప్రసంగిస్తారు.