రింగ్రోడ్ కోసం త్వరలో భూసేకరణ: మంత్రి నారాయణ | minister narayana comments on amaravathi outer ring road land pooling | Sakshi
Sakshi News home page

రింగ్రోడ్ కోసం త్వరలో భూసేకరణ: మంత్రి నారాయణ

Published Sun, Dec 20 2015 5:52 PM | Last Updated on Fri, May 25 2018 7:04 PM

minister narayana comments on amaravathi outer ring road land pooling

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని చుట్టూ నిర్మించతలపెట్టిన రింగ్రోడ్ కోసం త్వరలోనే భూసేకరణ చేపట్టనున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆదివారం వెల్లడించారు. రాజధాని చుట్టు 210 కిలోమీటర్ల మేర నిర్మించనున్న రింగ్రోడ్డు కోసం 7,784 ఎకరాల భూమిని సేకరించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 29 లోగా రాజధాని డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ వస్తుందని చెప్పిన ఆయన జనవరి 30 నాటికి రైతులకు ఫ్లాట్లను కెటాయించనున్నట్లు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement