వెబ్‌సైట్లో ఆదర్శ పాఠశాలల ఉత్తీర్ణుల జాబితా
Published Thu, Sep 15 2016 9:12 PM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో జూనియర్ అసిస్టెంట్, వాచ్‌మన్ కమ్ స్వీపర్ పోస్టుల మౌఖిక పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల జాబితాను WWW.KURNOOL.AP.GOV.IN లో ఉంచినట్లు డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 17న కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్‌లో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందన్నారు. వెబ్‌సైట్ నుంచి అర్హత జాబితాను డౌన్‌లోడ్ చేసుకొని సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాలని పేర్కొన్నారు.
Advertisement
Advertisement