బస్టాండ్‌లో 10 కిలోల గంజాయి స్వాధీనం | one arrested and marijuana seized at Warangal bus stand | Sakshi
Sakshi News home page

బస్టాండ్‌లో 10 కిలోల గంజాయి స్వాధీనం

Published Sun, Oct 23 2016 10:57 AM | Last Updated on Tue, Oct 9 2018 2:23 PM

one arrested and marijuana seized at Warangal bus stand

వరంగల్: అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 10 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన వరంగల్ బస్టాండ్‌లో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. బస్టాండ్‌లో తనిఖీలు చేపడుతున్న పోలీసులు అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని తనిఖీ చేసి అతని వద్ద నుంచి 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement