గుంటూరు: పెనుమాక సీఆర్‌డీఏ అధికారుల రియల్ ఎస్టేట్ వ్యవహారంలో కొత్తకోణం వెలుగుచూసింది. డిప్యూటీ కలెక్టర్, తహశీల్దార్‌ల అనుమతితోనే రియల్ ఎస్టేట్ చేశామని సీఆర్‌డీఏ ఉద్యోగి కశబ్ వెల్లడించాడు. రైతుల నుంచి తనపై ఫిర్యాదులు వచ్చాయని డిప్యూటీ కలెక్టర్ చెప్పారని.. అయితే ఆ విషయాన్ని డిప్యూటీ కలెక్టర్, తహశీల్దార్‌లే చూసుకుంటారని సీఆర్‌డీఏ ఉద్యోగి కశబ్ చెబుతుండటం విశేషం.
ఆ విషయం వారే చూసుకుంటారు!
Published Sat, Nov 5 2016 12:49 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement