పోలవరం ప్రాజెక్ట్ పనులు ఆశాజనకంగా లేవు: పురందేశ్వరి | polavaram project works not satisfied, says d purandeswari | Sakshi
Sakshi News home page

పోలవరం ప్రాజెక్ట్ పనులు ఆశాజనకంగా లేవు: పురందేశ్వరి

Published Sat, Apr 9 2016 7:15 PM | Last Updated on Fri, Mar 29 2019 9:07 PM

polavaram project works not satisfied, says d purandeswari

విజయవాడ : కృష్ణానదీ జలాల వినియోగం సంపూర్ణంగా జరిగిపోయిందని తెలంగాణ ప్రభుత్వం స్టేట్మెంట్ ఇవ్వడం దురదృష్టకరం అని బీజేపీ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. శనివారం విజయవాడలో పురందేశ్వరి మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్ట్ పనులు అనుకున్నంత ఆశాజనకంగా లేవన్నారు. పోలవరంపై న్యాయ సలహా తీసుకుని కేంద్రంతో మాట్లాడతానని పురందేశ్వరి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement