పాలేరు బరిలో రాంరెడ్డి సతీమణి సుచరితారెడ్డి | Ramreddy venkat reddy wife contest Paleru By elections | Sakshi
Sakshi News home page

పాలేరు బరిలో రాంరెడ్డి సతీమణి సుచరితారెడ్డి

Published Sat, Apr 23 2016 3:05 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

పాలేరు బరిలో రాంరెడ్డి సతీమణి సుచరితారెడ్డి - Sakshi

పాలేరు బరిలో రాంరెడ్డి సతీమణి సుచరితారెడ్డి

హైదరాబాద్ : ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాంరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సుచరితా రెడ్డి పోటీ చేయనున్నారు. సుచరితారెడ్డిని బరిలోకి దించితేనే ఇతర పార్టీలు మద్దతుతో విజయం సాధిస్తామని రాంరెడ్డి కుటుంబసభ్యులు నిర్ణయించారు. కుటుంబ సభ్యులు ఇప్పటికే ఆమె పేరును ప్రతిపాదిస్తూ తెలంగాణ పీసీసీకి పంపారు. టీ.పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం రాంరెడ్డి కుటుంబీకులతో సమావేశమయ్యారు. సుచరితా రెడ్డిని అభ్యర్థిగా కాంగ్రెస్ హైకమాండ్ ఈ రోజు సాయంత్రం అధికారికంగా ప్రకటించనుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement