ఓసీ కులాలలోని నిరుపేదలకు ఓబీసీ రిజర్వేషన్లు కల్పించాలని ఓసీ సంఘర్షణ సమితి అధ్యక్షులు సదాశివరెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
అనంతపురం న్యూటౌన్ : ఓసీ కులాలలోని నిరుపేదలకు ఓబీసీ రిజర్వేషన్లు కల్పించాలని ఓసీ సంఘర్షణ సమితి అధ్యక్షులు సదాశివరెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పేదరికం ప్రాతిపదికగా రిజర్వేషన్లు ఇవ్వాలని, దళిత బడుగు బలహీన వర్గాలలో ధనవంతులున్నట్టే అగ్రవర్ణాలలో పేదలెక్కువగా ఉన్నారని అందరికి ఒకే విధానం ఉండడం వల్ల పేదలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన చెందారు.