ఈఓకు విరాళాన్ని అందజేస్తున్న నరేంద్రరెడ్డి
సత్యదేవుని నిత్యాన్నదానపథకానికి రూ.లక్ష విరాళం
Published Sun, Jul 24 2016 8:17 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM
అన్నవరం :
సత్యదేవుని నిత్యాన్నదానపథకానికి నెల్లూరుకు చెందిన పూజా కన్‌స్ట్రక్షన్స్ అధినేత తిరుమర్ల నరేంద్రరెడ్డి రూ.1.00,116 విరాళాన్ని దేవస్థానం ఈఓ నాగేశ్వరరావుకు ఆదివారం అందజేశారు. ఈ మొత్తంపై వచ్చే వడ్డీతో ఏటా ఆగస్టు 15న అన్నదానం చేయాలని దాత కోరినట్లు అధికారులు తెలిపారు.
Advertisement
Advertisement