- ఎనిమిది మందికి తీవ్రగాయాలు
- ముగ్గురి పరిస్థితి విషమం
గోల్కొండ (హైదరాబాద్‌సిటీ)
కొట్టడంతో ఎనిమిది మందికి తీవ్రగాయాలుకాగా, అందులో ముగ్గురు పరిస్థితి విషమంగా మారిన సంఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. రాందేవ్ గూడ వద్ద ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురు పరిస్థితి విషయంగా ఉంది. గాయపడిన వారిని స్థానిక అసుపత్రికి చికిత్స కోసం తరలించారు.
ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీ
Published Fri, Jul 22 2016 6:32 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM
Advertisement
Advertisement