నైపుణ్యాల పెంపుతోనే ఉద్యోగావకాశాలు
ఎస్‌వీఐటీ కళాశాల వైస్ చైర్మన్ సి.చక్రధర్‌రెడ్డి
రాప్తాడు : నైపుణ్యాల పెంపుతోనే ఉద్యోగావకాశాలు అధికంగా ఉంటాయని ఎస్‌వీఐటీ కళాశాల చైర్మన్ సి.చక్రధర్‌రెడ్డి, ప్రిన్సిపల్ టి.సూర్యశేఖర్‌రెడ్డి అన్నారు. కళాశాలలో ఆదివారం ఆన్లైన్ క్యాంపస్ డ్రైవ్ నిర్వహించారు. బీటెక్ ఫైనల్ విద్యార్థులు ఆన్లైన్ప పరీక్షలకు హాజరయ్యారు. సి.చక్రధర్‌రెడ్డి మాట్లాడుతూ సబ్జెక్టులో నాలెడ్జీ ఉన్నా ప్రాక్టికల్ నాలెడ్జి లేకపోవడంతో విద్యార్థులు వెనుకబడుతున్నారన్నారు. పోటీ పరీక్షల వల్ల విద్యార్థుల్లో విజ్ఞానంతోపాటు, నైపుణ్యాలు పెంపొందుతాయన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులకు సబ్జెక్టుతోపాటు వారితో నూ తన అంశాలపై పరిశోధనలు చేయించాలని సూచించారు. అనం తరం ఉద్యోగాలు ఎలా సంపాదించుకోవాలి, ఇంటర్వూ ్యలను ఎలా ఎదుర్కోవాలి, తదితర అంశాలపై అవగాహన కల్పిం చారు. ప్లేస్‌మేంట్ ఆఫీసర్ కిరణ్‌కుమార్, ఏవో మథు సూద¯ŒSరెడ్డి, పీడీ శ్రీనివాసుల నాయక్, సిబ్బంది, పాల్గొన్నారు.