చౌక దుకాణ డీలర్లకు స్మార్ట్‌ ఫోన్‌లు | Smart phones from the store dealers | Sakshi
Sakshi News home page

చౌక దుకాణ డీలర్లకు స్మార్ట్‌ ఫోన్‌లు

Published Tue, Dec 20 2016 12:27 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

Smart phones from the store dealers

అనంతపురం అర్బన్‌: చౌక దుకాణాల్లో నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందుకు రుణ పద్ధతితో డీలర్లకు స్మార్ట్‌ ఫోన్‌లను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. జిల్లావ్యాప్తంగా 2,969 మంది డీలర్లు ఉన్నారు. ప్రభుత్వం 1,281 స్మార్ట్‌ ఫోన్‌లను జిల్లాకు కేటాయిస్తూ పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ ఉత్తర్వులను సోమవారం జారీ చేశారు. ఇందులో భాగంగా మొదటి విడతగా జిల్లాకు 100 స్మార్ట్‌ ఫోన్‌లు ఒకటి రెండు రోజులు రానున్నాయి. స్మార్ట్‌ ఫోన్‌ తీసుకున్న డీలర్‌ నెల వారీ రుణ వాయిదాలను ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement