వెబ్‌సైట్‌లో 'పది' వివరాలు నమోదు చేయాలి | tenth details enter the website says deo | Sakshi
Sakshi News home page

వెబ్‌సైట్‌లో 'పది' వివరాలు నమోదు చేయాలి

Published Sat, Nov 26 2016 11:23 PM | Last Updated on Mon, Sep 4 2017 9:12 PM

tenth details enter the website says deo

అనంతపురం ఎడ్యుకేషన్‌ : మార్చిలో   పదో తరగతి పరీక్షలు రాసే ప్రతి విద్యార్థి వివరాలు వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి శ్యామ్యుల్‌, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌ గోవిందునాయక్‌  ఓ ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌   శనివారం నుంచి తిరిగి ప్రారంభమైందని పేర్కొన్నారు. ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు చొరవ తీసుకుని పదోతరగతి విద్యార్థుల వివరాలను  నమోదు చేయాలని తెలిపారు.

Advertisement

పోల్

Advertisement