జిల్లా కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు.
జిల్లా కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో సుమారు 200 మంది పాల్గొన్నారు.