నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని బుధవారం నిర్వహించనున్నట్లు జిల్లా యోగా కోఆర్డినేషన్ సభ్యులు, ఆయుష్ వైద్యులు నాగేశ్వరరావు, నల్లపాటి తిరుపతినాయుడు తెలిపారు.
అనంతపురం మెడికల్ : నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని బుధవారం నిర్వహించనున్నట్లు జిల్లా యోగా కోఆర్డినేషన్ సభ్యులు, ఆయుష్ వైద్యులు నాగేశ్వరరావు, నల్లపాటి తిరుపతినాయుడు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.