'ఉత్తరాంధ్రలో విమ్స్లో ట్రామా కేర్ సెంటర్' | Trama care center would become in VIMS at North andhra | Sakshi
Sakshi News home page

'ఉత్తరాంధ్రలో విమ్స్లో ట్రామా కేర్ సెంటర్'

Published Wed, Nov 4 2015 8:04 PM | Last Updated on Sun, Sep 3 2017 12:00 PM

Trama care center would become in VIMS at North andhra

విశాఖ: ట్రామా బృందంతో ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉత్తరాంధ్రలో అత్యాధునిక వైద్యాన్ని అందించేందుకు విమ్స్లో ట్రామా కేర్ సెంటర్ను అందుబాటులోకి తేస్తామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. కేన్సర్ పేషంట్ల కోసం ప్రభుత్వాస్పత్రుల్లో ఆధునిక వైద్యం అందిస్తామన్నారు.

ట్రామా లెవల్ త్రి, ట్రామా కేర్ పైలట్ సెంటర్ ఏర్పాటుకు జీవీకే ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. వైద్య సేవల్లో వైద్యులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కామినేని శ్రీనివాస్ హెచ్చరించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement