ఎన్‌పీకుంట : స్థానిక పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రామకృష్ణ, కానిస్టేబుల్ రాజశేఖర్‌ను సస్పెండ్ చేసినట్లు ఎస్‌పీ కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చినట్లు సీఐ రవికుమార్ మంగళవారం తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ పలుసార్లు వారిపై జిల్లా అధికారులకు ఫిర్యాదులు అందాయన్నారు.