
ఘనంగా ఉట్ల పరుష
మండలంలోని పాల సముద్రంలో శుక్రవారం ఉట్టపరుష ఘనంగా జరిగింది. ఉట్లమాను ఎక్కడానికి యువకులు పోటీపడ్డారు.
గోరంట్ల (పెనుకొండ) : మండలంలోని పాల సముద్రంలో శుక్రవారం ఉట్టపరుష ఘనంగా జరిగింది. ఉట్లమాను ఎక్కడానికి యువకులు పోటీపడ్డారు. ఈ కార్యక్రమాన్ని తిలకిండానికి చుట్టు పక్కల గ్రామాల ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చారు.