
నీటి సమస్యను పరిష్కరించాలంటూ ధర్నా
తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం ఉదయం గ్రామస్తులు ధర్నా నిర్వహించారు.
జక్రాన్‌పల్లి: తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం ఉదయం గ్రామస్తులు ధర్నా నిర్వహించారు.
జక్రాన్‌పల్లి మండలం పడకాల్ గ్రామస్తులు 10 లారీల్లో వచ్చి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. అనంతరం గ్రామస్తులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.