ప్రవేశాలు | Entrances | Sakshi
Sakshi News home page

ప్రవేశాలు

Published Fri, Jul 18 2014 10:52 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

Entrances

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్
 న్యూ ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం కోర్సు లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
 - కోర్సు: డిప్లొమా కోర్స్ ఇన్ జర్నలిజమ్ (ఉర్దూ)
 - సీట్ల సంఖ్య: 25
 అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఉర్దూలో పరిజ్ఞానం ఉండాలి.
 ఎంపిక: ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్వూ ద్వారా.
 దరఖాస్తుల స్వీకరణకు చివరితేది: ఆగస్టు 8
 వెబ్‌సైట్: www.iimc.gov.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement