చంద్రబాబుది రెండు నాల్కల ధోరణి: కిరణ్ | chandra babu play the double side game- kiran | Sakshi
Sakshi News home page

చంద్రబాబుది రెండు నాల్కల ధోరణి: కిరణ్

Published Wed, Apr 30 2014 1:25 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

చంద్రబాబుది రెండు నాల్కల ధోరణి: కిరణ్ - Sakshi

చంద్రబాబుది రెండు నాల్కల ధోరణి: కిరణ్

గుర్రంకొండ,  రాష్ట్రాన్ని విడగొట్టాలంటూ లేఖ ఇ చ్చి, సీవూంధ్రను ఉద్ధరిస్తావుంటూ ప్రకటనలు గుప్పించ డం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రె ండు నాల్కల ధోరణికి నిదర్శనవుని వూజీ సీఎం, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్‌కువూర్‌రెడ్డి వివుర్శించారు. వుంగళవారం చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలోని గుర్రంకొండ, తరిగొండ గ్రావూల్లో ఆయున తన పార్టీ అభ్యర్థులకు మద్దతుగా రోడ్‌షో నిర్వహించారు.

ఈ సందర్భంగా వూట్లాడుతూ రాష్ట్ర విభజన తీరులో, బీజేపీతో పొత్తు విషయుంలో చంద్రబాబు అవకాశవాద రాజకీయూలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అభ్యర్థుల గెలుపోటవుులను నిర్ణయించేది సీవూంధ్రులేనని అన్నారు. రాష్ట్ర విభజనపై మే 5వ తేదీన సుప్రీంకోర్టులో తీర్పు వెలువడుతుందని, అది సమైక్యాంధ్రకు అనుకూలంగా ఉంటుందన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement