ప్రగతి పథంలో నడిపించేవారికే.. ఓటు | elect to Vote the best leader who will run in correct path | Sakshi
Sakshi News home page

ప్రగతి పథంలో నడిపించేవారికే.. ఓటు

Published Wed, Apr 16 2014 1:38 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

ప్రగతి పథంలో నడిపించేవారికే.. ఓటు - Sakshi

ప్రగతి పథంలో నడిపించేవారికే.. ఓటు

దేశ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. ఎన్నికల్లో ఓటు వేయడాన్ని ఏదో పనిగా భావించకండి. జాతి పునర్నిర్మాణంలో మనవంతు కనీస బాధ్యతగా గుర్తించండి.  జాతిపిత మహా త్మాగాంధీ చెప్పినట్టు అహింసాయుతమైన ప్రజాస్వామ్యంలో ఓటే ఏకైక ఆయుధం. ఆ ఓటును సద్వినియోగం చేసుకోండి. కులాలు, మతాలు, వేర్పాటువాదాలకు అతీతంగా సమర్థులైన నేతలనే ఎన్నుకోండి.  ఓటు వేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి. రాజకీయ పార్టీల మేనిఫెస్టోలన్నీ ఓమారు చూసి, ఆయా పార్టీల నేతల ప్రకటనలు గమనించి ఎవరైతే సమాజాన్ని ప్రగతిపథంలో నడిపిస్తారని భావిస్తారో అలాంటి నేతలనే ఎన్నుకోండి...
 - మంచు లక్ష్మీప్రసన్న

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement