కరీంనగర్ : మాజీమంత్రి జీవన్ రెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ తరపున జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జీవన్ రెడ్డి పోటీ చేశారు. ఆయన తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థిపై విజయం సాధించారు. ఇక ధర్మపురి, కోరుట్ల, పెద్దపల్లి నియోజకవర్గాలను టీఆర్ఎస్ గెలుచుకుంది.
*ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్ (టీఆర్ఎస్)గెలుపు
*కోరుట్లలో విద్యాసాగర్‌రావు(టీఆర్ఎస్) గెలుపు
*పెద్దపల్లిలో మనోహర్‌రెడ్డి (టీఆర్ఎస్) గెలుపు
జగిత్యాలలో మాజీమంత్రి జీవన్ రెడ్డి గెలుపు
Published Fri, May 16 2014 3:58 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement