
మురళీమోహన్
రాజమండ్రి: రాజమండ్రి లోక్సభ స్థానంలో టీడీపీ అభ్యర్థిగా మురళీమోహన్ దాఖలు చేసిన నామినేషన్ అఫిడవిట్‌పై వైఎస్‌ఆర్ సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. తన భార్య ఆస్తుల వివరాలు మురళీమోహన్ తప్పుగా చూపించారని ఆ పార్టీ ఆరోపించింది.
వైఎస్‌ఆర్ సీపీ ఇచ్చిన ఫిర్యాదుపై అఫిడవిట్ను పరిశీలించిన రిటర్నింగ్ అధికారి మురళీమోహన్ను వివరణ కోరుతున్నారు.