పరిటాల శ్రీరామ్ను అరెస్డ్ చేయండి | paritala sriram should be arrested | Sakshi
Sakshi News home page

పరిటాల శ్రీరామ్ను అరెస్డ్ చేయండి

Published Wed, Apr 30 2014 8:31 PM | Last Updated on Fri, Aug 10 2018 8:06 PM

paritala sriram should be arrested

అనంతపురం: ఎన్నికల ప్రచారంలో దాడికి పాల్పడ్డ తెలుగుదేశం పార్టీ నాయకురాలు పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ను అరెస్ట్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తోపుదుర్తి చందు, గంగుల  భానుమతి డిమాండ్ చేశారు. రాప్తాడు నియోజకవర్గంలోని ఎలకుంట్ల గ్రామస్తులను వారు పరామర్శించారు. తమ గ్రామంలోకి తెలుగుదేశం నాయకులను, ఆ పార్టీ కార్యకర్తలను అనుమతించబోమని ఎలకుంట్ల గ్రామస్తులు ఈ సందర్భంగా నిర్ణయించారు. పరిటాల సునీత రాప్తాడు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆమె తరపున ప్రచారం చేసేందుకు పరిటాల శ్రీరామ్ వెళ్లిన సమయంలో దేశం కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement