మోడీనే పాక్‌కు పంపేద్దాం | Send Narendra Modi to Pakistan, says Lalu Prasad Yadav | Sakshi
Sakshi News home page

మోడీనే పాక్‌కు పంపేద్దాం

Published Fri, May 2 2014 3:03 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

మోడీనే పాక్‌కు పంపేద్దాం - Sakshi

మోడీనే పాక్‌కు పంపేద్దాం

 పాట్నా: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీని విమర్శించే వారికి దేశంలో చోటు లేదని, వారిని పాకిస్థాన్‌కు పంపేయాలని అన్న కమలం పార్టీ నేతలపై ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ తనదైన శైలిలో స్పందించారు. మోడీనే పాకిస్థాన్‌కు పంపేస్తే ఏ సమస్యా ఉండదని విమర్శలు గుప్పించారు. ‘ముందు మోడీనే పాకిస్థాన్‌కు పంపేద్దాం’ అని లాలూ అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం పాట్నాలో మీడియాతో మాట్లాడారు. ‘ఆయన్ని(మోడీ) విమర్శించే వారికి బదులుగా ఆయన్నే పాకిస్థాన్‌కు పంపేద్దాం’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement