హెల్త్ క్విజ్
1. జలుబులో ఎన్ని రకాలు ఉంటాయి?
2. సమలక్షణాలను గుర్తించి వర్గీకరిస్తే వాటిని స్థూలంగా ఎన్ని గ్రూపులు చేయవచ్చు? అవి ఏవి?
3. జలుబు వైరస్‌ను ఎందుకు నిర్దిష్టంగా గుర్తుపట్టలేం?
4. జలుబు సమయంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి?
జవాబులు:
1. దాదాపు 200 రకాలు.
2. ఆరు అవి... ఇన్‌ఫ్లుయెంజా, పారాఇన్‌ఫ్లుయెంజా, రైనోవైరస్, కరోనా వైరస్, ఎడినో వైరస్, హ్యూమన్ రెస్పిరేటరీ సిన్సీషియల్ వైరస్.
3. కొన్నేళ్లకోమారు తన జన్యు (యాంటీజెన్) స్వరూపాన్ని మార్చుకుంటుంది కాబట్టి
4. విచక్షణరహితంగా యాంటీబయాటిక్స్ వాడకూడదని.