రజనీ రోల్ ఆమిర్‌కు! | Aamir Khan snatches Rajinikanth's role! | Sakshi
Sakshi News home page

రజనీ రోల్ ఆమిర్‌కు!

Published Fri, Nov 21 2014 11:34 PM | Last Updated on Sat, Sep 2 2017 4:52 PM

రజనీ రోల్ ఆమిర్‌కు!

రజనీ రోల్ ఆమిర్‌కు!

మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్‌ఖాన్ తాజా చిత్రం ‘పీకే’ రిలీజ్‌కు సిద్ధంగా ఉండగానే మరో ఆఫర్‌కు ఓకే చెప్పాడట. అది కూడా రజనీకాంత్ ‘రోబో’కు సీక్వెల్! సూపర్ డెరైక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ ‘రోబో 2’కు తొలుత రజనీనే అనుకున్నా... ఎందుకో ఆ ప్రతిపాదన ఓకే కాలేదు. అయితే ఆమిర్ ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కోలీవుడ్ న్యూస్. ‘రోబో’లో బాలీవుడ్ అందాల భామ ఐశ్వర్యారాయ్ కథానాయిక. మరి సీక్వెల్‌లో హీరోయిన్ ఎవరనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement