రాక్‌బ్యాండ్ | software rockband music show | Sakshi
Sakshi News home page

రాక్‌బ్యాండ్

Published Sat, Nov 15 2014 11:22 PM | Last Updated on Mon, Oct 22 2018 7:42 PM

రాక్‌బ్యాండ్ - Sakshi

రాక్‌బ్యాండ్

సాఫ్ట్‌వేర్ నిపుణులు సల్సాకు సలాం చేశారు. యాప్స్ ట్రెండ్ సెట్ చేసే టెకీలు... రాక్‌బ్యాండ్ బజాయించారు. మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహించిన ఫ్యాక్ట్‌సెట్ యాన్యువల్ డే ఐటీ ఉద్యోగుల మల్టీ టాలెంట్‌కి ఐడెంటిటీగా నిలిచింది. ఈ డిఫరెంట్ కల్చరల్ ఈవెంట్... సాంగ్స్, డ్యాన్స్, మ్యూజిక్, ఫ్యాషన్... ఇలా విభిన్న రకాల ‘షో’లకు వేదికైంది. హుదూద్ తుఫాను బాధితులకు చేయూత అనే మానవతా కోణాన్ని నేపథ్యంగా తీసుకుని సాగిన ఈ షోలో బాలీవుడ్ సింగర్లు సందీప్ హల్దిపుర్,అంబిలి మీనన్‌లు ప్రధాన ఆకర్షణగా నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement