విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రూప్-2 పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే సర్వర్లు మొరాయించడంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. గీతం యూనివర్సిటీలో పరీక్ష రాస్తున్న అభ్యర్థులు మూడు ప్రశ్నలకు సమాధానాలు రాసే లోపే సర్వర్లు మొండికేయడంతో తీవ్ర గందరగోళం నెలకొంది.
గ్రూప్-2 పరీక్షలో గందరగోళం
Published Sat, Jul 15 2017 5:39 PM | Last Updated on Mon, Aug 20 2018 3:09 PM
Advertisement
Advertisement