52 కేజీల గంజాయి పట్టివేత | Capturing 52 kg of Cannabis | Sakshi
Sakshi News home page

52 కేజీల గంజాయి పట్టివేత

Published Sun, Jun 25 2017 6:04 PM | Last Updated on Tue, Sep 5 2017 2:27 PM

Capturing 52 kg of Cannabis

కామారెడ్డి: జిల్లా మీదుగా మహారాష్ట్రకు గంజాయి తరలిస్తోన్న మోహన్‌ రావు, శంకర్‌రావు అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి 52 కేజీల గంజాయి, తూపాను వాహనం, 3 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కామారెడ్డి డీఎస్పీ ప్రసన్న రాణి విలేకరుల సమావేశంలో తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement