పిల్లల్ని చంపి ఆత్మహత్యకు పాల్పడ్డ తల్లి | Mother committed suicide after killing children | Sakshi
Sakshi News home page

పిల్లల్ని చంపి ఆత్మహత్యకు పాల్పడ్డ తల్లి

Published Wed, Mar 23 2016 1:27 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

Mother committed suicide after killing children

బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. జొన్నవాడ గ్రామానికి ప్రవల్లిక(27) తన ఇద్దరు పిల్లలపై కిరోసిన్ పోసి తానూ నిప్పంటించుకుంది.ఈ ఘటనలో లాస్య(5), రేష్మ(2) అనే చిన్నారులతో పాటు తల్లి కూడా ప్రాణాలు కోల్పోయింది. కుటుంబకలహాల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement