టుడే అప్ డేట్స్ | today updates | Sakshi
Sakshi News home page

టుడే అప్ డేట్స్

Published Tue, Nov 8 2016 6:35 AM | Last Updated on Mon, Sep 4 2017 7:33 PM

today updates

- నేడు అమెరికా అధ్యక్ష ఎన్నికలు, బుధవారం మధ్యాహ్నానికల్లా ఫలితాలు వెలువడే అవకాశం

- ఇవాళ బెంగుళూరులో బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మే పర్యటన

- పార్టీ ఫిరాయింపులపై నేడు సుప్రీం కోర్టులో విచారణ

- నేడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టులో ఓట్లుకోట్లు కేసు విచారణ

- ఇవాళ నయీం కేసు దర్యాప్తు నివేదికను హైకోర్టుకు సమర్పించనున్న సిట్, ఇప్పటివరకూ 166 కేసులు నమోదు

- ఇవాళ ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ వెలువడే అవకాశం, అభ్యర్ధుల వయోపరిమితి 42ఏళ్లకు పెంపు

- ఇవాళ జీపీఎస్ లోటర్ యాప్ ను ఆవిష్కరించనున్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు, యాప్ ద్వారా గ్రూప్-2 అభ్యర్ధులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం

- పీజీ విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసు: ప్రొ.లక్ష్మీ బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ

- ఢిల్లీలో వాయుకాలుష్యంపై నేడు వాదనలు విననున్న సుప్రీంకోర్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement