ఓ వ్యాపారి ఇంట్లో భారీగా బంగారం చోరీ చేసిన సంఘటన ఎస్‌ఆర్‌నగర్ పరిధిలోని మధురానగర్‌లో సోమవారం అర్థరాత్రి జరిగింది.
మధురానగర్(హైదరాబాద్‌సిటీ): ఓ వ్యాపారి ఇంట్లో భారీగా బంగారం చోరీంది. ఈ ఘటన ఎస్‌ఆర్‌నగర్ పరిధిలోని మధురానగర్‌లో సోమవారం అర్థరాత్రి జరిగింది.
మధురానగర్‌కు చెందిన సత్యనారాయణ ఇంటిలో సోమవారం గుర్తుతెలియని దుండగులు చొరబడ్డారు. అతని ఇంటినుంచి 25 తులాల బంగారం, రెండు కిలోల వెండిని దొంగలు అపహరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.