ప్రమాదాలపై అవగాహన | awareness of road accidents in hyderabad city | Sakshi
Sakshi News home page

ప్రమాదాలపై అవగాహన

Published Fri, Jun 5 2015 1:38 PM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM

awareness of road accidents in hyderabad city

గాజులరామారం: ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు ట్రాఫిక్ పోలీసులు సదస్సును నిర్వహించి పాటించాల్సిన జాగ్రత్తలను సూచించారు. శుక్రవారం నగరంలోని గాజులరామారంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రైవేట్ స్కూల్స్ యాజమానులు పాల్గొన్నారు. బాలానగర్ ట్రాఫిక్ డివిజన్ విభాగం ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలు అనుమతుల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు కూడా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement