హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం ఉదయం బీఏసీ (శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ) సమావేశం ప్రారంభమైంది. స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన సమావేశం ఐదురోజుల పాటు జరిగే శీతాకాల సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలను ఈ సమావేశంలో ఖరారు చేస్తారు.
ఈ బీఏసీ సమావేశంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు హాజరు కాగా, వైఎస్‌ఆర్ సీపీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, గడికోట శ్రీకాంత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
ప్రారంభమైన బీఏసీ సమావేశం
Published Thu, Dec 17 2015 9:24 AM | Last Updated on Mon, Jul 23 2018 6:55 PM
Advertisement
Advertisement