
ఇద్దరూ ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు?
కాలం - పని
1. అ, ఆల పని సామర్థ్యాల నిష్పత్తి 4:5. అ ఒక పనిని 40 రోజుల్లో పూర్తి చేస్తాడు. అయితే అదే పనిని ఆ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు?
1) 40 రోజులు 2) 48 రోజులు
3) 32 రోజులు 4) ఏదీకాదు
అ, ఆల పనిసామర్థ్యం నిష్పత్తి = 4:5
వారికి ఒక పనిని పూర్తి చేసేందుకు పట్టే కాలాల నిష్పత్తి = 5:4.
అ ఒక్కడు ఆ పనిని 40 రోజుల్లో పూర్తి చేస్తాడు. అయితే ఆ ఒక్కడు ఆ పనిని పూర్తి చేసేందుకు పట్టే సమయం =
రోజులు
సమాధానం: 3
2. అ పని సామర్థ్యం, ఆ పని సామర్థ్యంతో మూడింతలు ఉంటుంది. ఒక పనిని అ.. ఆ కంటే 80 రోజులు తక్కువలో పూర్తి చేయగలడు. అయితే వారు ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు?
1) 16 రోజులు 2) 24 రోజులు
3) 28 రోజులు 4) 30 రోజులు
ౌ: అ, ఆ ల పని సామర్థ్యాల నిష్పత్తి = 3:1
పని పూర్తి చేసేందుకు పట్టే కాలం = 1:3
అ.. ఆ కంటే 80 రోజులు తక్కువలో ఆ పని పూర్తి చేస్తాడు.
అ ఒక్కడు ఆ పని పూర్తి చేసేందుకు పట్టే సమయం
రోజులు
ఆ ఒక్కడు ఆ పని పూర్తి చేసేందుకు పట్టే సమయం
రోజులు
అ, ఆలు ఇద్దరూ కలిసి ఆ పనిలో ఒక రోజులో పూర్తి చేసేభాగం
వారు ఇద్దరూ కలిసి ఆ పనిని పూర్తి చేసేందుకు పట్టే సమయం = 30 రోజులు
సమాధానం: 4
3. అ పని సామర్థ్యం ఆ పని సామర్థ్యం కంటే రెండింతలు. వారు ఇద్దరూ కలిసి ఒక పనిని 14 రోజుల్లో పూర్తి చేస్తారు. అయితే అ ఒక్కడే ఆ పనిని పూర్తి చేసేందుకు పట్టే కాలం ఎంత?
1) 21 రోజులు 2) రోజులు
3) రోజులు 4) 42 రోజులు
ౌ: అ, ఆల పని సామర్థ్యాల నిష్పత్తి = 2:1
వారికి పని పూర్తి చేసేందుకు పట్టే కాలాల నిష్పత్తి = 1:2
అంటే ్ఠ, 2్ఠ రోజులు అనుకొంటే
్ఠ = 21
అ పనిని పూర్తి చేసేందుకు పట్టేకాలం 21 రోజులు.
సమాధానం: 1
4. అ పనిసామర్థ్యం ఆ పని సామర్థ్యం కంటే రెండింతలు, ఆ పని సామర్థ్యం ఇ పని సామర్థ్యం కంటే మూడింతలు. వారు ముగ్గురూ కలిసి ఆ పనిని 15 రోజుల్లో పూర్తి చేస్తారు. అయితే అ ఒక్కడే ఆ పనిని పూర్తి చేసేందుకు పట్టే కాలం?
1) 25 రోజులు 2) 30 రోజులు
4) 35 రోజులు 4) 50 రోజులు
ౌ: అ, ఆ, ఇల పని సామర్థ్యాల నిష్పత్తి= 6:3:1
వారికి పని పూర్తి చేసేందుకు పట్టే కాలాల నిష్పత్తి = 2:4:12 = 1:2:6 = ్ఠ, 2్ఠ, 6్ఠ
ముగ్గురూ కలిసి ఆ పనిని పూర్తిచేసేందుకు పట్టిన కాలం = 15 రోజులు
25 = ్ఠ
అ ఒక్కడే ఆ పనిని పూర్తి చేసేందుకు పట్టే కాలం = 25 రోజులు.
సమాధానం: 1
5. అ ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేయగలడు. అతడు ఆ పనిని ప్రారంభించి 3 రోజుల తర్వాత వదిలి వెళ్లాడు. మిగిలిన పనిని ఆ ఒక్కడే 16 రోజుల్లో పూర్తి చేశాడు. అయితే మొత్తం పని పూర్తి చేసేందుకు ఆకు ఎన్ని రోజులు పడుతుంది?
1) 24 రోజులు 2) 20 రోజులు
3) 30 రోజులు 4) ఏదీకాదు
ౌ: అ ఒక రోజు పనిలో పూర్తి చేసే
భాగం
అ మూడు రోజుల్లో పనిలో పూర్తి చేసే
భాగం =
మిగిలిన పని
మిగిలిన వంతు పనిని ఆ పూర్తి చేసేందుకు పట్టిన కాలం = 16 రోజులు
అయినా మొత్తం పనిని ఆ పూర్తిచేసేందుకు
పట్టే కాలం = 20 రోజులు
సమాధానం: 2
6. ్క ఒక పనిని 80 రోజుల్లో పూర్తి చేయగలడు. అతడు ఆ పనిని ప్రారంభించిన 10 రోజుల తర్వాత వదిలి వెళ్లాడు. మిగిలిన పనిని ఖ ఒక్కడే 42 రోజుల్లో పూర్తి చేశాడు. అయితే మొత్తం పనిని ఇద్దరూ కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు?
1) 30 రోజులు 2) 24 రోజులు
3) 48 రోజులు 4) ఏదీకాదు
ౌ: ్క 10 రోజుల్లో పనిలో పూర్తి చేసే
భాగం
మిగిలిన పని
మిగిలిన వంతు పనిని పూర్తి చేసేందుకు ఖ కు పట్టిన కాలం = 42 రోజులు
అయితే మొత్తం పనిని పూర్తి చేసేందుకు ఖ నకు పట్టేకాలం
రోజులు
ఇద్దరూ కలిసి ఆ పనిలో ఒక రోజులో పూర్తి
చేసే భాగం
\u3149?ట్చఛఙ మొత్తం పని పూర్తయ్యేందుకు
30 రోజులు పడుతుంది.
సమాధానం: 1
7. అ, ఆలు ఒక పనిని 10 రోజులు, 15 రోజుల్లో పూర్తి చేయగలరు. ముందుగా ఆ పనిని అ ఒక్కడే ప్రారంభించి ఐదు రోజులు చేసిన తర్వాత వదిలి వెళ్లాడు. మిగిలిన పని ని ఆ ఒక్కడే పూర్తి చేసేందుకు పట్టే కాలం?
1) 10 రోజులు 2) రోజులు
3) రోజులు 4) ఏదీకాదు
ౌ: ’అ’ 5 రోజుల్లో పనిలో పూర్తిచేసే భాగం
మిగిలిన పని
మొత్తం పనిని ఆ ఒక్కడే పూర్తి చేసేందుకు పట్టే కాలం = 15 రోజులు
అయితే మిగిలిన వంతు పని ఆ పూర్తి చేసేందుకు పట్టే కాలం
రోజులు.
సమాధానం: 3
8. ్క, ఖలు ఒక పనిని పూర్తి చేసేందుకు 30 రోజులు, 20 రోజులు వరుసగా పడుతుంది. ముందుగా ఆ పనిని ఇద్దరూ కలిసి ప్రారంభించిన 3 రోజుల తర్వాత ్క వదిలి వెళ్లాడు. మిగిలిన పనిని ఖ ఒక్కడే పూర్తి చేశాడు. అయితే మొత్తం పని పూర్తయ్యేందుకు ఎన్నిరోజులు పట్టింది?
1) 18 రోజులు 2) 15 రోజులు
3) 12 రోజులు 4) ఏదీకాదు
ౌ: ్క, ఖలు ఇద్దరూ కలిసి 3 రోజుల్లో పనిలో పూర్తి చేసే భాగం
మిగిలిన పని
మొత్తం పనిని ఖ ఒక్కడే పూర్తి చేసేందుకు పట్టే కాలం = 20 రోజులు
మిగిలిన వంతు పని పూర్తిచేసేందుకు
ఖకు పట్టే సమయం రోజులు
అయితే మొత్తం పనిని పూర్తి చేసేందుకు పట్టే కాలం = 3+15 = 18 రోజులు
సమాధానం: 1
9. అ, ఆలు ఒక పనిని వరుసగా 14 రోజులు, 21 రోజుల్లో పూర్తి చేయగలరు. వారు ఇద్దరూ కలిసి పని ప్రారంభించారు. పని పూర్తయ్యేందుకు మూడు రోజుల ముందు అ మానేశాడు. అయితే మొత్తం పని పూర్తయ్యేందుకు పట్టే కాలం?
1) రోజులు 2) రోజులు
3) రోజులు 4) రోజులు
ౌ: మొత్తం పని పూర్తి అయ్యేందుకు పట్టే కాలం ’్ఠ’ అనుకొంటే
అ పనిచేసిన రోజులు = ్ఠ ృ 3
ఆ పనిచేసిన రోజులు = ్ఠ
3్ఠ ృ 9 + 2్ఠ = 42
5్ఠ = 51
రోజులు
సమాధానం: 3
10. అ, ఆలు ఒక పనిని వరుసగా 45, 40 రోజుల్లో పూర్తి చేస్తారు. వారు ఇద్దరూ కలిసి పనిని ప్రారంభించిన కొన్ని రోజుల తర్వాత అ మానుకోగా, మిగతా పనిని 23 రోజుల్లో ఆ పూర్తి చేశాడు. అయితే అ ఎన్ని రోజులు చేసిన తర్వాత వదిలి వెళ్లాడు?
1) 6 2) 8 3) 9 4) 12
సమాధానం: 3
11. అ, ఆలు ఇద్దరూ కలిసి ఒక పనిని 20 రోజుల్లో పూర్తి చేస్తారు. ముందుగా ఆ పని అ ఒక్కడే ప్రారంభించి 15 రోజులు చేసిన తర్వాత వదిలి వెళ్లాడు. మిగిలిన పనిని ఆ ఒక్కడే 21 రోజుల్లో పూర్తి చేశాడు. అయితే మొత్తం పనిని ఆ ఒక్కడు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు?
1) 30 2) 24 3) 36 4) ఏదీకాదు
సమాధానం: 2
12. అ, ఆలు ఇద్దరూ కలిసి ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేస్తారు. వారు ఇద్దరూ కలిసి ఆ పనిని ప్రారంభించిన 4 రోజుల తర్వాత ఇ సహాయంతో వారు మిగిలిన పనిని 6 రోజుల్లో పూర్తి చేయగలరు. అయితే మొత్తం పనిని పూర్తిచేసేందుకు ఇ ఒక్కడికి ఎన్నిరోజులు పడుతుంది?
1) 6 2) 12 3) 18 4) 36
సమాధానం: 4
13. అ, ఆ, ఇలు కలిసి రోజుకు రూ. 300 సంపాదిస్తారు. అ, ఇలు కలిసి రూ. 188, ఆ, ఇలు కలిసి రూ. 152 సంపాదిస్తారు. అయితే ఇ ఒక రోజు సంపాదన ఎంత?
1) రూ. 40 2) రూ. 68
3) రూ. 112 4) రూ. 150
సమాధానం: 1