క్రయోలైపో చికిత్స ద్వారా మీరు కోరుకున్న శరీరాకృతి | treatment | Sakshi
Sakshi News home page

క్రయోలైపో చికిత్స ద్వారా మీరు కోరుకున్న శరీరాకృతి

Feb 7 2015 11:36 PM | Updated on Apr 3 2019 5:32 PM

క్రయోలైపో చికిత్స ద్వారా మీరు కోరుకున్న శరీరాకృతి - Sakshi

క్రయోలైపో చికిత్స ద్వారా మీరు కోరుకున్న శరీరాకృతి

బరువు తగ్గించుకోవడానికి చాలామంది రకరకాల చికిత్సల వైపు పరుగులు పెడుతున్నారు.

బరువు తగ్గించుకోవడానికి చాలామంది రకరకాల చికిత్సల వైపు పరుగులు పెడుతున్నారు. వీటిలో సహజంగా బరువు తగ్గేందుకు దోహదపడే సరైన పద్ధతులను ఎంచుకోవడం ముఖ్యం. వీటిని దృష్టిలో పెట్టుకుని అధునాతనంగా క్రయోలైపో చికిత్స ఇఖీూ క్లినిక్‌లో అందుబాటులో ఉంది.
 
 దుష్ర్పభావాలు లేని కొత్త చికిత్స : క్రయోలైపో.
 క్రయో అంటే చల్లని అని అర్థం. సురక్షితమైన పద్ధతుల్లో బరువు తగ్గించుకోవాలని ప్రయత్నం చేస్తున్న వాళ్లకు క్రయోలైపో మేలైన పద్ధతి.  కొవ్వును ఘనీభవింపచేసే క్రయోలైపో విధానం (క్రయోలైపో ఫ్యాట్ ఫ్రీజింగ్ క్రయోలైపోసిస్) ఇఉ (కమిషన్ యూరోపియన్) ఆమోదం పొంది ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందివున్న క్రయోక్లినిక్స్‌లో అందుబాటులో ఉంది.
 
 ఒకే ఒక్క సిటింగ్‌తో మీకు నచ్చే శరీరాకృతి
 కొవ్వు కణాలను - 3 నుంచి - 5 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత దగ్గర ఈ చికిత్స వల్ల శరీరంలోని అనేక భాగాల్లో పేరుకుపోయిన కొవ్వును తగ్గించవచ్చు. కొన్ని వారాల వ్యవధిలోనే  సహజమైన పద్ధతులలో మీ శరీరంలోని కొవ్వు కణాలు
 తొలగించబడ తాయి.
 
 ఇది నాన్ సర్జికల్  చికిత్స....
 బరువు ఎక్కువగా ఉన్నారంటే ఊబకాయులనే కాదు. శరీరంలోని కొన్ని నిర్ధిష్టమైన చోట్ల మాత్రమే కొవ్వు పెరిగి లావుగా కనిపించవచ్చు. ఇలాంటప్పుడు సర్జరీల అవసరం అస్సలు ఉండదు. కాబట్టి ఈ పద్ధతులు మరింత ఉపయోగకరంగా ఉంటాయి. అల్ట్రా సోనిక్ వేవ్స్ పంపించి థెరపీ చేస్తారు.
 
 టార్గెట్ భాగాల్లో కొవ్వు తొలగించడం...
 కొవ్వు పేరుకుపోయి వున్న భాగాలకు చికిత్స అందించడానికి క్రయోలైపో ఫ్యాట్ ఫ్రీజింగ్ ఉపయోగిస్తారు. ఫ్యాట్ బల్జెస్ తీసివేయడానికి ఇది సహాయపడుతుంది. సాధారణంగా పొట్ట, పక్కభాగాలు, భుజాలు, నడుము, తుంటి భాగాలు, తొడలు, మోకాళ్ళ భాగాలకు క్రయోలైపీ ద్వారా చికిత్స అందిస్తారు.
 
 డాక్టర్ జె.రాజేశ్వరి, MD, DVL
 కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, కాస్మో-ఈస్థటిక్ సర్జన్, ఇఖీూ క్రయో క్లినిక్స్
 హైదరాబాద్, విశాఖపట్నం.
 964021 4020, 99894 89666
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement