వారిపై చర్యలు తీసుకోవాలి | Chada Venkata Reddy comments on Rohith Vemula Suicide | Sakshi
Sakshi News home page

వారిపై చర్యలు తీసుకోవాలి

Published Tue, Jan 17 2017 2:47 AM | Last Updated on Tue, Aug 14 2018 2:34 PM

వారిపై చర్యలు తీసుకోవాలి - Sakshi

వారిపై చర్యలు తీసుకోవాలి

రోహిత్‌ ఆత్మహత్యకు కారకులపై చాడ

సాక్షి, హైదరాబాద్‌: దళిత రీసెర్చ్‌ స్కాలర్‌ రోహిత్‌ వేముల ఆత్మహత్యకు కారకులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్‌ చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన జరిగి ఏడాది గడిచినా, అందుకు కారకులైన వీసీ అప్పారావు, కేంద్ర మంత్రులు, స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రామచంద్రరావులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని సోమవారం ఒక ప్రకటనలో ఆరోపించారు.

నిందితులలో ఏ ఒక్కరిని అరెస్ట్‌ చేయకపోగా, రోహిత్‌ దళితుడే కాదంటూ కేసును నీరుగార్చే కుట్ర జరుగుతోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement