ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు.
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి డా. మహేష్ శర్మలతో ఆయన భేటీ కానున్నారు.