హైదరాబాద్: హైదరాబాద్ ఎల్బీ నగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తల్లీబిడ్డ బతికుండగానే మార్చురీకి తరలించే ప్రయత్నం చేశారని బంధువులు ఆరోపించారు. వైద్యుల నిర్లక్షంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
బతికున్న పేషెంట్ చనిపోయారని వైద్యులు తప్పుడు సమాచారం ఇచ్చారని బంధువులు ఆరోపించారు. తాము గుర్తించి చెబితే వైద్యం ప్రారంభించారని చెప్పారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
'బతికుండగానే మార్చురీకి తరలించాలని చూశారు'
Published Sun, May 24 2015 8:26 PM | Last Updated on Sun, Sep 3 2017 2:37 AM
Advertisement
Advertisement