న్యూ ఇయర్ పార్టీల నేపథ్యంలో గుట్టు చప్పుడు కాకుండా.. నగరంలోకి డ్రగ్స్ తీసుకు వచ్చేందుకు ప్రయత్నించిన స్మగ్లర్ల గుట్టు సౌత్ జోన్ పోలీసులు గురువారం బయట్టబయలు చేశారు.
న్యూ ఇయర్ పార్టీల నేపథ్యంలో గుట్టు చప్పుడు కాకుండా.. నగరంలోకి డ్రగ్స్ తీసుకు వచ్చేందుకు ప్రయత్నించిన స్మగ్లర్ల గుట్టు సౌత్ జోన్ పోలీసులు గురువారం బయట్టబయలు చేశారు. గతంలో మాదకద్రవ్యాలు విక్రయిస్తూ (పెడ్లర్స్) అరెస్టై, ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న వారిపై నిఘా పెట్టిన పోలీసులు.. భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. వీటితో పాటు.. డ్రగ్స్ రవాణా చేస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 144 ఇంజక్షన్లతో పాటు.. భారీగా మత్తుపదార్థాలు సీజ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.