కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులకు భూమిపూజ
Published Fri, Feb 10 2017 1:07 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్‌లో నిర్మించనున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ పనులకు శుక్రవారం డీజీపీ అనురాగ్‌శర్మ భూమిపూజ చేశారు. రూ. 350 కోట్లతో ఈ నిర్మాణం చేపట్టనున్నారు. 19 నెలల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం పనులు పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ భవనంలో నాలుగు టవర్లు, 20 అంతస్థులు ఉంటాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.
Advertisement