ఇన్నోవా కారు బోల్తా : నలుగురికి గాయాలు | four injured in road accident in rajendra nagar | Sakshi
Sakshi News home page

ఇన్నోవా కారు బోల్తా : నలుగురికి గాయాలు

Published Fri, May 13 2016 12:23 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

four injured in road accident in rajendra nagar

హైదరాబాద్‌ : నగరంలోని రాజేంద్రనగర్ పరిధిలో దుర్గానగర్ చౌరస్తా వద్ద శుక్రవారం ఇన్నోవా కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ ప్రమాదంపై పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. రహదారిపై నుంచి కారును పక్కకు తొలగించి.. ట్రాఫిక్ను పునరుద్దురించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement