లాడ్జిపై పోలీసుల దాడి: పేకాటరాయుళ్లు అరెస్ట్ | Gamblers arrested in balanagar | Sakshi
Sakshi News home page

లాడ్జిపై పోలీసుల దాడి: పేకాటరాయుళ్లు అరెస్ట్

Published Fri, Jun 26 2015 8:52 AM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

Gamblers arrested in balanagar

హైదరాబాద్: బాలానగర్లోని ఓ లాడ్జిపై పోలీసులు శుక్రవారం దాడి చేశారు. ఈ సందర్భంగా ఏడుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా నగదుతోపాటు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇటీవల కాలంలో బాలానగర్ పరిధిలో పేకాట స్థావరాలు అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ క్రమంలో పోలీసులు ఆ ప్రాంతంలో లాడ్జిలపై దాడులు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement