ప్రజలు సంతోషాన్ని చూడలేకపోతున్నారు! | Karne Prabhakar comments on opposition | Sakshi
Sakshi News home page

ప్రజలు సంతోషాన్ని చూడలేకపోతున్నారు!

Published Wed, Jun 21 2017 1:24 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

ప్రజలు సంతోషాన్ని చూడలేకపోతున్నారు! - Sakshi

ప్రజలు సంతోషాన్ని చూడలేకపోతున్నారు!

ప్రతిపక్షాలపై కర్నె ధ్వజం

సాక్షి, హైదరాబాద్‌: కుల వృత్తులను బలోపేతం చేసేందుకు వివిధ కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోం దని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ అన్నారు. వివిధ కులాలకు చెందిన ప్రజలంతా సంతోషంగా ఉంటే, ప్రతిపక్షాలు మాత్రం బాధపడుతున్నాయన్నారు. గడిచి న రెండు దశాబ్దాల్లో చెరో పదేళ్లు పాలిం చిన కాంగ్రెస్, టీడీపీలు కులవృత్తులను సర్వనాశనం చేశాయన్నారు.

ఈ పరిస్థితు ల్లో మార్పులు తీసుకువచ్చేందుకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుం టోందన్నారు. దీనిలో భాగంగానే మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 1,500 గొర్రెల యూనిట్ల (ఒక్కో యూనిట్‌కు 20+1 గొర్రెలు) పంపిణీ కార్యక్రమం మొదలైందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement